(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.191. అధ్యాయః 191
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సదాచారనిరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-191-0x(5961)(72552)
ఆచారస్య విధిం తాత ప్రోచ్యమానం త్వయాఽనఘ।
శ్రోతుమిచ్ఛామి ధర్మజ్ఞ సర్వజ్ఞో హ్యసి మే మతః॥ 12-191-1(72553)
భీష్మ ఉవాచ। 12-191-2x(5962)
దురాచారా దుర్విచేష్టా దుష్ప్రజ్ఞాః ప్రియసాహసాః।
అసంతస్త్వభివిఖ్యాతాః సంతశ్చాచారలక్షణాః॥ 12-191-2(72554)
పురీషం యది వా మూత్రం యే న కువంతి మానవాః।
రాజమార్గే గవాం మధ్యే ధాన్యమధ్యే శివాలయే।
అగ్న్యగారే తథా తీరే యే న కుర్వంతి తే శుభాః॥ 12-191-3(72555)
శౌచమావశ్యకం కృత్వా దేవతానాం చ తర్పణం।
ధర్మమాహుర్మనుష్యాణాముపస్పృశ్య నదీం తరేత్॥ 12-191-4(72556)
సూర్యం సదోపతిష్ఠేన న స్వపేద్భాస్కరోదయే।
సాయంప్రాతర్జపేత్సంధ్యాం తిష్ఠన్పూర్వాం తథేతరాం॥ 12-191-5(72557)
పంచార్ద్రో భోజనం భుంజ్యాత్ప్రాద్భుఖో మౌనమాస్థితః।
న నింద్యాదన్నభక్ష్యాంశ్చ స్వాదుస్వాదు చ భక్షయేత్॥ 12-191-6(72558)
నార్ద్రపాణిః సముత్తిష్ఠేన్నార్ద్రపాదః స్వపేన్నిశి।
దేవర్షిర్నారదః ప్రాహ ఏతదాచారలక్షణం॥ 12-191-7(72559)
శోచిష్కేశమనడ్వాహం దేవగోష్ఠం చతుష్పథం।
బ్రాహ్మణం ధార్మికం చైవ నిత్యం కుర్యాత్ప్రదక్షిణం॥ 12-191-8(72560)
అతిథీనాం చ సర్వేషాం ప్రేష్యాణాం స్వజనస్య చ।
సామాత్యం భోజనం భృత్యైః పురుషస్య ప్రశస్యతే॥ 12-191-9(72561)
సాయంప్రాతర్మనుష్యాణామశనం వేదనిర్మితం।
నాంతరా భోజనం దృష్టముపవాసీ తథా భవేత్॥ 12-191-10(72562)
హోమకాలే తథ్నా జుహ్వన్నృతుకాలే తథా వ్రజన్।
అనన్యస్త్రీజనః ప్రాజ్ఞో బ్రహ్మచారీ తథా భవేత్॥ 12-191-11(72563)
అమృతం బ్రాహ్మణోచ్ఛిష్టం జనన్యా హృదయం కృతం।
తజ్జనాః పర్యుపాసంతే సత్యం సంతః సమాసతే॥ 12-191-12(72564)
లోష్టమదీం తృణచ్ఛేదీ నఖఖాదీ తు యో నరః।
నిత్యోచ్ఛిష్టః సంకసుకో నేహాయుర్విందతే మహత్॥ 12-191-13(72565)
యజుషా సంస్కృతం మాంసం నివృత్తో మాంసభక్షణాత్।
భక్షయేన్న వృథామాంసం పృష్ఠమాంసం చ వర్జయేత్॥ 12-191-14(72566)
స్వదేశే పరదేశే వా అతిర్థి నోపవాసయేత్।
కాంయకర్మఫలం లబ్ధ్వా గురూణాముపపాదయేత్॥ 12-191-15(72567)
గురూణామాసనం దేయం కర్తవ్యం చాభివాదనం।
గురూనభ్యర్చ్య యుజ్యేత ఆయుషా యశసా శ్రియా॥ 12-191-16(72568)
నేక్షేతాదిత్యముద్యంతం న చ నగ్నాం పరస్త్రియం।
మైథునం సతతం ధర్ంయం గుహ్యే చైవ సమాచరేత్॥ 12-191-17(72569)
తీర్థానాం హృదయం తీర్థం శుచీనాం హృదయం శుచిః।
సర్వమార్యకృతం ధర్ంయం వాలసంస్పర్శనాని చ॥ 12-191-18(72570)
దర్శనేదర్శనే నిత్యం సుఖప్రశ్నముదాహరేత్।
సాయం ప్రాతశ్చ విప్రాణాం ప్రదిష్టమభివాదనం॥ 12-191-19(72571)
దేవగోష్ఠే గవాం మధ్యే బ్రాహ్మణానాం క్రియాపథే।
స్వాధ్యాయే భోజనే చైవ దక్షిణం పాణిముద్ధరేత్॥ 12-191-20(72572)
సాయం ప్రాతశ్చ విప్రాణాం పూజనం చ యథావిధి।
పణ్యానాం శోభతే పణ్యం కృషీణామృద్ధ్యతాం కృషిః।
బహుకారం చ సస్యానాం వాహ్యే వాహో గవాం తథా॥ 12-191-21(72573)
సంపన్నం భోజనే నిత్యం పానీయే తర్పణం తథా।
సుశృతం పాయసే బ్రూయాద్యవాగ్వాం కృసరే తథా॥ 12-191-22(72574)
శ్మశ్రుకర్మణి సంప్రాప్తే క్షుతే స్నానేఽథ భోజనే।
వ్యాధితానాం చ సర్వేషామాయుష్మమభినందనం॥ 12-191-23(72575)
ప్రత్యాదిత్యం న మేహేత న పశ్యేదాత్మనః శకృత్।
సుతైః స్త్రియా చ శయనం సహ భోజ్యం చ వర్జయేత్॥ 12-191-24(72576)
త్వంకారం నామధేయం చ జ్యేష్ఠానాం పరివర్జయేత్।
అవరాణాం సమానానాముభయం నైవ దుష్యతి॥ 12-191-25(72577)
హృదయం పాపవృత్తానాం పాపమాఖ్యాతి వైకృతం।
జ్ఞానపూర్వం వినశ్యంతి గూహమానా మహాజనే॥ 12-191-26(72578)
జ్ఞానపూర్వకృతం పాపం ఛాదయంత్యబహుశ్రుతాః।
నైనం మనుష్యాః పశ్యంతి పశ్యంత్యేవ దివౌకసః॥ 12-191-27(72579)
పాపేనాపిహితం పాపం పాపమేవానువర్తతే।
ధర్మేణాపిహితో ధర్మో ధర్మమేవానువర్తతే।
ధార్మికేణ కృతో ధర్మో ధర్మమేవానువర్తతే॥ 12-191-28(72580)
పాపం కృతం న స్మరతీహ మూఢో
వివర్తమానస్య తదేతి కర్తుః।
రాహుర్యథా చంద్రముపైతి చాపి
తథాఽబుధం పాపముపైతి కర్మ॥ 12-191-29(72581)
ఆశయా సంచితం ద్రవ్యం దుఃఖేనైవోపభుజ్యతే।
తద్బుధా న ప్రశంసంతి మరణం న ప్రతీక్షతే॥ 12-191-30(72582)
మానసం సర్వభూతానాం ధర్మమాహుర్మనీషిణః।
తస్మాత్సర్వేషు భూతేషు మనసా శివమాచరేత్॥ 12-191-31(72583)
ఏక ఏవ చరేద్ధర్మం నాస్తి ధర్మే సహాయతా।
కేవలం విధిమాసాద్య సహాయః కిం కరిష్యతి॥ 12-191-32(72584)
ధర్మో యోనిర్మనుష్యాణాం దేవానామమృతం దివి।
ప్రేత్యభావే సుఖం ధర్మాచ్న్ఛశ్వత్తైరుపభుజ్యతే॥ ॥ 12-191-33(72585)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకనవత్యధికశతతమోఽధ్యాయః॥ 191॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-191-2 ఆచారో లక్షణం జ్ఞాపకం యేషాం॥ 12-191-4 శౌచం కృత్వా ఉపస్పృశ్య ఆచంయ నదీం తరేదవగాహేత్। తతస్తర్పణమితి సంబంధః॥ 12-191-5 జపేత్సావిత్రీం। సంధ్యాముపలక్ష్య తిష్ఠన్నుపతిష్ఠేత॥ 12-191-6 పాదౌ పాణీ సుఖం చేతి పంచ ఆర్ద్రాణి యస్య। భోజనమన్నం॥ 12-191-8 శుచిందేశమనడ్వాహం ఇతి ధార్మికం చైత్యం ఇతి చ ఝ. పాఠః॥ 12-191-9 సామాన్యం సాధారణం। పాకభేదం న కుర్యాదిత్యర్థః॥ 12-191-10 తథా కుర్వన్ యథాకాలభోజీ ఉపవాసఫలం లభేతేత్యర్థః॥ 12-191-12 బ్రాహ్మణభుక్తావశిష్టం మాతుర్హృదయమివ హితకరం కృతం ధాత్రా తద్యే ఉపాసతే తే సత్యం బ్రహ్మ సమాసతే ఆసాదయంతి॥ 12-191-13 సంకసుకః కామలోభాదివశః॥ 12-191-14 వృథామాంసమసంస్కృతమాంసం॥ 12-191-17 ధర్ంయం ఋతుకాలికం। గుహ్యే రహసి॥ 12-191-18 హృదయం రహస్యం। తీర్థం గురుః। శుచిరగ్నిః। ఆర్యకృతం శిష్టాచరితం। వాలం గోపుచ్ఛం। సర్వమార్యకృతం చౌక్ష్యమితి ఝ. పాఠః॥ 12-191-19 ప్రదిష్టం కర్తవ్యత్వేనోపదిష్టం॥ 12-191-20 దక్షిణం పాణిముద్ధరేత్ యజ్ఞోపవీతీ భవేత్॥ 12-191-21 విప్రాణాం పూజనమేవోత్తమం పణ్యముత్తమా కృషిశ్చ తద్వత్ దృష్టఫలమిత్యర్థః। సస్యానాం ధాన్యానాం బహుకారం బహులీకరణం చ తదేవ గవామింద్రియాణాం వాహ్యే ప్రాప్యే। వాహప్రాపణం। దివ్యస్త్ర్యన్నపానాదీష్టప్రాప్తిరపి విప్రాణాం పూజనమేవ పణ్యాదివదేష్టవ్యమిత్యర్థః॥ 12-191-22 పూజనప్రకారమాహ సంపన్నమితి। భోజనే దీయమానే సంపన్నమితి బ్రూయాద్దాతా। సుసంపన్నమితి ప్రతిగ్రహీతా। ఏవముత్తరత్ర॥ 12-191-23 సంప్రాప్తే కృతే సతి। విప్రాణామభినందనం వందనాదినా సంతోషణం కార్యమితి శేషః॥ 12-191-24 ప్రత్యాదిత్యమాదిత్యాభిముఖో న మేహేత న మూత్రముత్సృజేత్। శకృత్పురీషం। పు్తరైస్త్రియా చ సుహృదా సహ భుక్తం చ వర్జయేత్ ఇతి ట. పాఠః॥ 12-191-26 వైకృతం నేత్రాదివికారః। పాపం హృదయమాఖ్యాతి గూహమానాః పాపం॥ 12-191-28 పాపం పాపిం। పాపం ప్రకాశనీయం ధర్మస్తు గోపనీయ ఇత్యర్థః॥ 12-191-30 మరణం కర్తృ॥ 12-191-31 మానసం మనోనిర్వర్త్యం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.